Central Government Gives Clarity On Lockdown Extension | Oneindia Telugu

2020-03-30 7,530

There are some rumours spreading in social media that lockdown will get extended. Central Government gave clarity on those rumours and said there will not be any extension in lockdown.
#pmmodi
#narendramodi
#lockdown
#indialockdown
#socialmedia
#lockdownextensionnews
#Rajivgauba
#india
#roadtransport
#CentralGovernme

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు వదంతులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కూడా కొనసాగుతుందనే వదంతులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురై తమకు కావాల్సిన నిత్యావసర వస్తువుల కోసం ముందుగానే కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. అయితే ఈ వందతులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో లాక్‌డౌన్ సమయంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Free Traffic Exchange